Heroine aarthi agarwal struck in sandy hurricane

aarthi struck in sandy hurricane, heroine struck in sandy hurricane, aarthi struck in sandy, heroine aarthi agarwal in sandy, sandy hurricane, sandy hurricane updates, hurricane sandy, hurricane sandy updates, cyclone nilam, nilam cyclone

Heroine Aarthi Agarwal Struck in Sandy Hurricane.png

Posted: 10/31/2012 12:53 PM IST
Heroine aarthi agarwal struck in sandy hurricane

Aarthi_Agarwal

అమెరికాను చిగురుటాకులా వణికుస్తున్న శాండీ తుఫాన్ లో మన తెలుగు హీరోయిన్ అయిన ఆర్తీ అగర్వాల్ చిక్కుకుంది . ఒకప్పుడు తెలుగు తెరను తన అంద చందాలతో ఏలిన ఈ భామ అగ్ర హీరోల అందరి సరసన నటించి అగ్ర పథం పయనించింది. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో ప్రేమా, దోమా, ఆత్మహత్యా యత్నాలు చేసిన ఆర్తీ అగర్వాల్ తరువాత తెర మరుగు అయింది. దీంతో ఏంచేయాలో పాలుపోక ఓ ఎన్నారైని పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళి సంసారం చేయడం ఇష్టం లేక భర్తకు విడాకులకు ఇచ్చి, తిరిగి ఇండియాకి వచ్చి అడపాదడపా  అవకాశాలు  సంపాదించుకున్నా ఆమె చూసే తెలుగు వారే కరువయ్యారు. అలాంటి ఆర్తీ అగర్వాల్ అమెకారలో శాండీ తుఫాన్ లో చిక్కుకుంది. ఈమె బస చేస్తున్న హోటల్ నుండి పోలీసులు ఆమెను ఓ ఆశ్రమానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అరకొర అభిమానులు  అయ్యే పాపం అని అనుకుంటున్నారు.. మరి ఆర్తీ అమెరికాకి ఏ పనిమీద వెళ్ళినట్లో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla vanitha suspended
Gali janardhana reddy gets bail in judge bribery case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles