Communal riots hyderabad

communal riots hyderabad, musheerabad, riots, twin cities riots, policetake action.

communal riots hyderabad

38.gif

Posted: 10/25/2012 09:10 PM IST
Communal riots hyderabad

communal_riots

నగరంలోని ముషీరాబాద్‌లో ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు గాను చిక్కడపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. పీఎస్ పరిధిలోని రిసాలగడ్డ, వీఎస్టీనుంచి రామ్‌నగర్‌కు వెళ్ళే దారి, ఆర్టీసీక్రాస్‌రోడ్స్, జవహర్‌నగర్ ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి ముషీరాబాద్ వెళ్ళే రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. రాత్రి పది గంటలనుంచి తెల్లవారుఝాము వరకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను వీఎస్టీ, చిక్కడపల్లి, ఇందిరాపార్కువైపు మళ్ళించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi union cabinet minister
Bhanwarlal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles