Manmohan singh pledges 50 million to protect bio diversity

Biological Diversity, conservation,community-led,ecosystems,environmental issues,conservation,natural resources,CoP II, Biodiversity, Nagoya Protocol, Convention on Biological Diversity

Prime Minister Manmohan Singh made a Hyderabad Pledge on Tuesday, under which India will spend $50 million to strengthen the institutional mechanisms for protection of biological diversity during its two-year presidency of the Convention on Biological Diversity.

Manmohan singh pledges 50 million to protect bio-diversity.png

Posted: 10/16/2012 09:43 PM IST
Manmohan singh pledges 50 million to protect bio diversity

Manmohan-singhహైదరాబాద్ లో జరుగతున్న ప్రపంచ స్థాయి జీవ వైవిద్య సదస్సులో పాల్గొనేందుకు నేడు హైదరాబాద్ కి వచ్చిన మన్మోహన్ సింగ్ ఆ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. తొలుత జీవవైవిద్యానికి గుర్తుగా ప్రధాన మంత్రి పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. భారతీయ జీవన విధానంలోనే జీవవైవిధ్యం ఇమిడి ఉందని , మా సాంప్రదాయ వ్యవసాయ పద్దతులు జీవవైవిద్యానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. జీవవైవిధ్యాన్ని కాపాడటం మన సంస్కృతిలో ఒక భాగం అన్నారు. భారత్ సాంప్రదాయ విజ్ఙానం ప్రపంచానికి ఉపయోగపడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచానికి భద్రత ఎంత ముఖ్యమో, జీవవైవిధ్యం కూడా అంతే అవసరం అన్నారు. జీవ వైవిధ్య దిశగా భారత్ కృషి చేస్తుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rapes happen because men and women interact freely mamata
Cbi court grants bail to ias officer bp acharya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles