No decision possible on telangana azad

Ghulam Nabi Azad, TRS president, telangana issue, Andhra Pradesh, AICC general secretary, Telangana

Contradicting all the theories of T-talks and early decision on separate state, AICC general secretary and Union minister of health and family welfare Ghulam Nabi Azad made it clear on Friday that a decision favouring Telangana was not possible in the near future

No decision possible on Telangana.png

Posted: 10/13/2012 01:42 PM IST
No decision possible on telangana azad

ghulam-nabi-azadఢిల్లీ పెద్దలకు తెలంగాణ పై స్టేట్ మెంట్ ఇవ్వడం చాలా చులకన అయిపోయింది. ఢిల్లీ నుండి ఎవరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ పై ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంటారు. దానికి చేతకాని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి వత్తాసు పలుకుతారు. తాజాగా హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్... మళ్ళీ జాదు మాటలే మాట్లాడాడు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని  అన్నారు. ఈ అంశం చాలా సున్నితం అయిందని గతంలో చాలా సార్లు చెప్పానని, దీని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరి నాయకులతో చర్చలు ఇప్పటికీ జరుపుతున్నామని, ఇప్పటి వరకు అయితే... తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మరి మొన్నటి వరకు తెలంగాణ ఢిల్లీలో ఉండి ఏదో సాధించానని చెప్పుకుంటున్న కేసీఆర్ కి ఆజాద్ స్టేట్ మెంటు చెంపపెట్టులాంటి అనుకోవచ్చు. దీని పై ఫాం హౌజ్ లో ప్రశాంతంగా గడుపుతున్న కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Every thing is ready for mla shankar rao arrest
Mp sabbam hari may jump into ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles