Bjp bangaru laxman gets bail

Delhi High Court, Bangaru Laxman, defence deal case, Tehelka sting, justice and rights,politics,parties and movements,Delhi High Court, Bangaru Laxman, defence deal case, Tehelka sting

Delhi High Court, Bangaru Laxman, defence deal case, Tehelka sting, justice and rights,politics,parties and movements,Delhi High Court, Bangaru Laxman, defence deal case, Tehelka sting

BJP Bangaru Laxman gets bail.png

Posted: 10/12/2012 05:56 PM IST
Bjp bangaru laxman gets bail

Bangaru-laxmanబూటకపు రక్షణ ఒప్పందంలో లంచం తీసు కున్న కేసులో జైలులో ఉన్న బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూ రు చేసింది. బెయిల్‌ మంజూరు చేస్తూ రూ.50 వేల చొప్పున వ్యక్తిగత, ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని న్యాయమూర్తి ఎకె పాఠక్‌ ఆదేశించారు. పదకొండేళ్ళ కిందట కొందరు  అండర్‌ కవర్‌ జర్నలిస్టుల బూటకపు రక్షణ ఒప్పందంలో భాగంగా వారి నుంచి 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకున్నందుకు ప్రత్యేక సిబిఐ న్యాయస్థా నం ఆయనకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించడం తో ఏప్రిల్‌ 27న బంగారు లక్ష్మణ్‌ ను కస్టడీలోకి తీసుకున్నారు. తాను వృద్ధుడనని, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతు న్నానంటూ సెప్టెంబర్‌ 4వ తేదీ లక్ష్మణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deccan chronicle sells dc team to mumbai
No to stay on shankar rao arrest warrant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles