Ncp says it is not keen on keeping deputy cm post

Ajit Pawar, Nationalist Congress Party, NCP Maharashtra political crisis, Congress, Sharad Pawar, Praful Patel ,Prithviraj Chavan, Irrigation scam

Nationalist Congress Party (NCP) leader Praful Patel has said that there will be no Deputy CM's post for the alliance in Maharashtra anymore He clarified that the NCP is not keen to keep the Deputy CM's post

NCP says it is not keen on keeping Deputy CM post.png

Posted: 09/27/2012 11:05 AM IST
Ncp says it is not keen on keeping deputy cm post

Sharad-Pawar_Praful-Patel

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  అజిత్ పవార్ రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు అవినీతి ఆరోపణలు రావడంతో  రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈయన సాగునీటి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అవినీతి చోటు చేసుకున్నట్టు అభియోగాలు వచ్చాయి.  పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ స్థానంలో మరొకరిని నియమించే ప్రసక్తే లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉపాధ్యక్షుడు, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ ఇకపై మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ నేత చేపట్టబోరన్నారు. అయితే, అజిత్ పవార్ పార్టీ నేతగా కొనసాగుతారన్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న 20 మంది ఎన్సీపీ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ అధినేత శరద్ పవార్‌కు లేఖలను సమర్పించారు. దీంతో మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో కూరుకుంది. కానీ ఒక్క అజిత్ సింగ్ రాజీనామానే ఆమోదించి, మిగతా మంత్రుల రాజీనామాలను తిరస్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naidus letter to pm on telangana
Telangana march a grand success  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles