Aamir khan shocked by accident

Aamir Khan, Dhoom 3, accident on the sets of Dhoom 3

The adrenaline-pumping action of the upcoming ‘Dhoom 3’ went a little overboard recently. The fast-paced super action stuff of the franchise is such that even trained professionals are finding it hard to maintain their control on the sets of ‘Dhoom 3

Aamir Khan shocked by accident.png

Posted: 09/12/2012 05:59 PM IST
Aamir khan shocked by accident

Aamir-khanబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ధూమ్ 3’ షూటింగులో ఈ సంఘటన చోటుచేసుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ చికాగోలో జరుగుతుంది.  అమీర్ ఖాన్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలలో భాగంగా  స్టంట్స్‌లో ఆరితేరిన ఇద్దరు స్టంట్ మాస్టర్లు కార్ల ఛేజింగ్ సీన్‌పై స్టంట్స్ చేస్తున్న సమయంలో ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి బోల్తాపడగా, అదే సమయంలో సీన్ చేసేందుకు సిద్ధంగా ఉన్న అమీర్‌కు ఈ ఆక్సిడెంట్ త్రుటిలో తప్పింది. ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసిన అమీర్ కి చెమటలు పట్టాయట. అయితే అదృష్టవశాత్తు ఆ స్టంట్ మాస్టర్‌కు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో యష్ రాజ్ ఫిలిం నిర్మిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Father dead
Girl students sexually harassed by school teacher  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles