Railway platform ticket

Railway Platform Ticket, service charge, seva charge, one rupai ,

Railway Platform Ticket

Platform.gif

Posted: 09/05/2012 05:35 PM IST
Railway platform ticket

Railway Platform Ticket

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసాధారన్ టికెట్  బుకింగ్  సేవక్ ( జేటీ బీఎస్) కౌంటర్ లలో రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ కొనుగోలుపైనా సేవా రుసుము కింద ఒక రూపాయి  వసూలు చేసుకోవడానికి రైల్వే బోర్డు  ఆమెదం తెలిపింది. దానికి సంబంధించిన ఆదేశాలు  జారీ అయ్యాయి.  రైల్వే స్టేషన్లలో  జనరల్  టికెట్లు, ప్లాట్ ఫాం టికెట్ల కొనుగోలు  రద్దీగా  మారడంతో  ప్రయాణికుల సౌకర్యార్థం  గ్రామాల్లోనూ, ప్రైవేటు , వ్యక్తులు , సంస్థలతో రైల్వే శాఖ  జేటీబీఎస్ కేంద్రాలను ఏర్పాటు  చేసింది.  ఈ కేంద్రాల్లో జనరల్, ఫ్లాట్ ఫాం టికెట్లు  విక్రయిస్తున్నారు.  ఇంతవరకు ప్రతి జనరల్  టికెట్ మీద సేవారుసుము ( సర్వీస్ చార్జీ)  కింద రూపాయి వసూలు  చేసుకోవడానికి  అవకాశం  కల్పిస్తున్నారు.  ప్లాట్ ఫాం టికెట్  విషయంలో  మాత్రం ఇప్పటివరకు  స్పష్టత లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Magic carpet
Hyderabad karnataka region gets spl status  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles