12 decapitated heads of pakistani soldiers

Horrific picture shows armed Taliban militants lording it over 12 decapitated heads of Pakistani 'soldiers', Pakistani Taliban ,

Horrific picture shows armed Taliban militants lording it over 12 decapitated heads of Pakistani 'soldiers'

Pakistani.gif

Posted: 09/01/2012 11:14 AM IST
12 decapitated heads of pakistani soldiers

Horrific picture shows armed Taliban militants lording it over 12 decapitated heads of Pakistani 'soldiers'

పాకిస్థాన్ తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని బజౌర్ గిరిజన చెక్‌పోస్టు ప్రాంతంలో ఇటీవల అపహరణకు గురైన 12మంది పాక్ సైనికుల తలలను నరికివేశారు. మొదట వారిపై బుల్లెట్ల వర్షం కురిపించిన తాలిబన్లు.. ఆ తర్వాత ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలున్న వీడియోను మిలిటెంట్లు విడుదల చేశారు. స్వాత్ లోయలో అరాచకాలకు పాల్పడుతున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని పాక్ ఆర్మీ కమాండర్ తెలిపారు. మొత్తం 15మంది సైనికులు అదృశ్యమైనట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress bandh call evokes poor response
P chidambaram worships at tirumala temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles