Chandrababu naidu on basheerbagh police firing

12 years for Basheerbagh police firing,12 years since, firing, August 28, 2000Basheerbagh, Chandra babu Naidu, TDP, Congress Party, CM Kiran, Hyderabad, people, protesting,hike, power tariff,

12 years for Basheerbagh police firing

Basheerbagh.gif

Posted: 08/29/2012 11:08 AM IST
Chandrababu naidu on basheerbagh police firing

 12 years for Basheerbagh police firing

విద్యుత్‌ ఉద్యమానికి 12 ఏళ్ళు సరిగ్గా ఇదే రోజు..2000వ సంవత్సరంలో.., ముగ్గురిని బలిగొన్న బాబు సర్కార్‌,వందలమందికి గాయాలు.  రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వున్న బషీర్‌బాగ్‌ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కరెంట్‌ చార్జీలు పెంచొద్దన్న ప్రజల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం తూటాలు దింపింది. ముగ్గురు ఆందోళనకారుల ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు కరెంట్‌పై కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ఉదాసీనత...రాష్ట్రం మొత్తాన్నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఆనాటి చంద్రబాబు నిరంకుశ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కాల్పుల సంఘటన. ఐటి జపం చేస్తూ, కార్పొరేట్‌కు రెడ్‌ కార్పెట్‌ పరిచిన బాబు మార్కు పాలన దాష్టీకానికి తిరుగులేని ఉదాహరణ. కరెంట్‌ ఛార్జీలతో పెనుభారం మోపిన బాబు ప్రభుత్వంపై ప్రజలు తిరగబడిన మరుపురాని సంఘటన. కరెంట్‌ ఛార్జీలు పెంచొద్దు బాబూ అన్నందుకు నాటి ప్రభుత్వం బుల్లెట్లు కురిపిస్తే...నేటి కిరణ్‌ సర్కార్‌...రాష్ట్ర ప్రజలను మరింత వేపుకుతింటోంది. పన్నులు, అదనపు ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్ర పరిస్థితి దయనీయంగా తయారైంది. కరెంట్‌ సంక్షోభం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. పొదుపు చేయండి అంటూ కిరణ్ సర్కార్‌..సుద్దులు చెప్తుంటే....సమస్యను ప్రజలే పరిష్కరించుకుంటే మీ ప్రభుత్వం ఎందుకని వామపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students attack minister pithanis home
Ex ministers daughter in law molested in west bengal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles