Cms indirammabata led to powercut in 27 villages

CM's Indirammabata led to powercut in 27 Villages,CM's Indirammabata led to powercut in 27 Villages ... Godavari District were left in darkness in the wake of CM's Indirammabata in the district.

CM's Indirammabata led to powercut in 27 Villages

Indirammabata.gif

Posted: 08/17/2012 06:11 PM IST
Cms indirammabata led to powercut in 27 villages

CM's Indirammabata led to powercut in 27 Villages

ఒకరోజు ముఖ్యమంత్రి పర్యటన 24 గంటలు పాటు గిరిజనలను అంధకారంలోకి నెట్టింది. పోలవరం పర్యటనను పురస్కరించుకోని గణవరం విమానశ్రమం నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా పోలవరం ప్రాజెక్టు నిర్మణ ప్రాంతానికి మ్యుమంత్రి నేరుగా చేరుకోనున్నారు. అయితే హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యే ప్రదేశంలో విద్యుత్‌ హైటెన్షన్‌ వైరులు ఉన్నాయి. అయితే సీఎం పర్యటనకు అధికారులు అతిజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కనీసం గిరిజన గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం అవుతుందని కుడా గుర్తించకుండా విద్యుత్‌ వైరులను తొలగించటంతో 27 గిరిజన గ్రామాలు అంధకారం అయ్యాయి. కనీసం హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని మార్చాలని కూడా అధికారులు కనీసం ప్రయత్నం చేయకపోవడంతో రామయ్యపేట మొదలకుని కొండ్రుకోట, టేకురు, శివగిరి, కోరూటూరు వరకూ గిరిజనులు 24 గంటల పాటు అంధకారంలో ఉండలసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Death no reason to acquit corrupt
Nri businessman supports mitt romney  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles