Andhra pradesh high court sets aside appointment of top cop

Andhra Pradesh DGP, Andhra Pradesh High Court, Central Administrative Tribunal, Dinesh Reddy

The Andhra Pradesh High Court has upheld the Central Administrative Tribunal's (CAT) decision to set aside the appointment of Andhra Pradesh Director General of Police (DGP) V Dinesh Reddy as the Head of Police Force (HoPF) by the AP government. The court today rejected a plea challenging the order and asked the state government to pay a fine of Rs 5000

Andhra Pradesh High Court sets aside appointment of top cop.png

Posted: 08/16/2012 01:58 PM IST
Andhra pradesh high court sets aside appointment of top cop

Dinesh-reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ నియామకం పై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. గతంలో డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని గతంలో కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కార న్యాయస్థానం (క్యాట్) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు పై సవాలు చేస్తూ, రాష్ట్రప్రభుత్వం, డీజీపీ దినేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని వెల్లడించింది. డీజీపి నియామయకంలో క్యాట్ తీర్పును సమర్థిస్తూ దినేష్ రెడ్డి నియామకం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా డీజీపీ స్థాయి అధికారుల లిస్ట్ ని యూపీఎస్సీకి పంపాలని, ఆ నివేదిక అందిన వారంలోగా కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంత వరకూ దినేష్ రెడ్డినే డీజీపీగా కొనసాగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం, దినేష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించే సూచనలు కనబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nasdaq dons indian colours for independence day
Ex cm nedurumalli health condition still serious  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles