Yoga can reduce depression in pregnant women as well

health news, health, health technology, health sciences

It's no secret that pregnancy hormones can dampen moods, but for some expectant moms, it's much worse: 1 in 5 experience major depression.

Yoga can reduce depression in pregnant women as well.png

Posted: 08/10/2012 07:55 PM IST
Yoga can reduce depression in pregnant women as well

Yoga-for-leadyగర్బం ధరించిన స్త్రీలకు మానసిక ఒత్తిడి ఉండటం సర్వసాధారణం. అయితే కొందరిలో మాత్రం ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. దీనికి మంచి చికిత్స యోగా చేయడమే అంటున్నారు శాస్త్రవేత్తలు. యోగాతో గర్భిణులకు మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు పుట్టబోయే బిడ్డకు మరింత దగ్గరైన అనుభూతి పొందుతారని తాజా అధ్యయనం వెల్లడించింది.

యోగా చేయడం వల్ల గర్భిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని, తల్లీ బిడ్డల మధ్య బంధం మరింత దగ్గరవుతుందని గుర్తించినట్లు మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గర్భం సంబంధిత హార్మోన్లు మానసిక స్థితిని మందగింప జేస్తాయి. కానీ కొందరు గర్భిణుల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అత్యధిక ముప్పు కలిగిన గర్భిణులను గుర్తించి వారిని 10 వారాల పాటు యోగా చేయించగా వారిలో ఒత్తిడి లక్షణాలు చాలా వరకు తగ్గించినట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pjr daughter vijaya reddy to join ysr congress
Nasa and boeing test radical triangular plane  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles