Byreddy rajasekhar reddy comments

Byreddy Rajasekhar Reddy comments

Byreddy Rajasekhar Reddy comments

Byreddy Rajasekhar Reddy comments.png

Posted: 08/09/2012 06:04 PM IST
Byreddy rajasekhar reddy comments

Rajashekar-reddyచిలికి చిలికి గాలివాన లాగా తయారవుతుంది టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ‘ప్రత్యేక రాయలసీమ’ దీక్ష. ప్రత్యేక రాయల సీమ కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ హక్కుల కోసం తెదేపా పార్టీని వీడటానికైనా సిద్ధమేనని అన్నారు. ఉన్నట్లు ఉండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెదేపాని వీడతాననటంతో కొందరు ఆయన పై పలు అనుమానాలు వ్యక్యం చేస్తున్నారు. ప్రస్తుతం తాను ప్రాతినధ్యం వహిస్తున్న నందికొండూరు రిజర్వు అయింది. అంతే కాకుండా ఆయనకు అక్కడ వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. అందుకే సరైన టైం చూసుకొని టీడీపీ నుండి బయటికి వెళ్ళిపోయి రాజకీయంగా లాభం పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నారని కొందరు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siliconandhra ceremony for tanikella bharani
Minister danam nagendar over action at iskon temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles