Hyderabad to vizag movie opening photos stills telugu cinema

Hyderabad To Vizag Movie Opening Photos Stills Telugu Cinema

Hyderabad To Vizag Movie Opening Photos Stills Telugu Cinema

Vizag.gif

Posted: 08/04/2012 06:35 PM IST
Hyderabad to vizag movie opening photos stills telugu cinema

Hyderabad To Vizag Movie Opening Photos Stills Telugu Cinema

కొత్త నటీనటులతో  ఎస్ మూవీ  క్రియేషన్స్  సంస్థ నిర్మిస్తున్న చిత్రం  హైదరబాద్  టు వైజగ్  .అని ల్ , అజయ్, విసికా సింగ్, అంజలి  అనే నలుగురు కొత్త  నటులతో  తెరకెక్కుతున్న  సినిమాకు  నిర్మాత  వసంత్  స్వయంగా  దర్శకత్వం వహిస్తూన్నారు.  నేటితరం  యువత గమనం , చెడు మార్గాలకు  అలవాటు  పడుతున్న వైనం  ఈ  చిత్రంలో  చూపించనున్నారు.  చిత్రం  షూటింగ్  ప్రారంభోత్సవం  ఈ రోజు  హైదరబాదు లోని రామానాయుడు స్టూడియోలో  జరిగింది.  మా అద్యక్షుడు  మురళీ మోహన్  తొలి  షాట్ కు  క్లాస్  ఇవ్వగా  రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. 

Hyderabad To Vizag Movie Opening Photos Stills Telugu Cinema

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cop under strike for leaves
Lottery wineshop newyorkcity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles