Dark in seven states

dark in seven states

dark in seven states

15.gif

Posted: 07/30/2012 04:40 PM IST
Dark in seven states

      ఉత్తర భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో సోమవారం తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి 2గంటల నుంచి ఢిల్లీ, పంజాబ్, darహర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ సహా పలు రైల్వే స్టేషన్లలో రైల్వే వ్యవస్థ స్తంభించింది. 200కు పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.  ఢిల్లీ మెట్రో సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది. అయితే ఆ తర్వాత 25శాతం మెట్రో రైల్ సర్వీసులను పునరుద్ధరించారు. 40నార్తరన్ రైల్వే ట్రయిన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొద్ది రోజులుగా విద్యుత్ డిమాండ్ భారీగా ఉండటంతో నార్తరన్ గ్రిడ్ ఫెయిలైనట్టు అధికారులన్నారు. అగ్రాలోని విద్యుత్ వ్యవస్థలో లోపం కారణంగానే సరఫరా నిలిచిపోయినట్టు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramdevbaba statements on curruption
Acb rites on currept officials  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles