A 3rd class student filed a case on his father

a 3rd class student filed a case on his father

a 3rd class student filed a case on his father

13.gif

Posted: 07/28/2012 01:24 PM IST
A 3rd class student filed a case on his father

       kakinadaతూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో ఓ బుడతడు కథం తొక్కాడు.  తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేక ఆ బాల విద్యార్థి పోలీసుల్ని ఆశ్రయించాడు. సాగర నగరం కాకినాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి వాతలు పెట్టి హింసిస్తున్నాడంటూ సిద్ధూ అనే మూడో తరగతి విద్యార్థి ఇవాళ (శనివారం) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి ఫిర్యాదును స్వీకరించిన సర్పవరం పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  London olympics
Mavoist celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles