Tdptrs may abstain from voting

presidential elections, ysr congress, pranab mukherjee, upa candidate, tdp, trs may abstain, bjp, pa sangma

The three major Opposition parties in Andhra Pradesh have kept the cards close to their chest on their strategy in the presidential elections, scheduled to be held on July 19

TDP_TRS may abstain from voting.gif

Posted: 07/17/2012 08:05 PM IST
Tdptrs may abstain from voting

tdpఈనెల 19వ తారీఖున రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల పై కొన్ని పార్టీలు ఇప్పటికే తన వైఖరి తెలుపగా, మరికొన్ని పార్టీలు మాత్రం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. ఇన్ని రోజుల నుండి డైలామాలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఇవాళ తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మీడియాకు చెప్పారు.

మొదట్లో ప్రణబ్ కే తన మద్దుతు అన్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న చంద్రబాబుకు తెలంగాణ ఫోరం నేతలు చేసిన విజ్ఞప్తి మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ప్రణబ్ ని తెలంగాణ వ్యతిరేకిగా టీ.టీడీపీ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఎన్డీయేతో దూరంగా ఉంటున్న తెలుగుదేశం ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికి కూడా ఓటు వేయకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Influence of smoking depicted in movies on teens
Mamata to support pranab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles