Hinduism and islam

Hinduism and Islam

Hinduism and Islam, cow

cow1.gif

Posted: 07/17/2012 07:34 PM IST
Hinduism and islam

Hinduism and Islam

హిందువులు- ముస్లిం వేరు అనే చెప్పే మేథవులు ఉన్న ఈ రోజుల్లో.. ఒక కామథేనువు  హిందూ, ముస్లింలు  ఇద్దరు ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పింది?  తన  శరీరంపై  హిందూ, ముస్లిం, చిహ్మాలతో  అందర్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ పూర్ లోని నాబాద్ గ్రామంలో  చోటు చేసుకుంది.  ఆవు ఒంటి పై  ఒక  వైపు ‘అల్లాహో’ అని ఉర్థూ అక్షరాలతో  తెల్లని  చార  ఉండగా,  మరోవైపు హిందూ దేవుని  గుర్తు  ఉంది.  దీంతో  చుట్టు పక్కల  నుంచి పెద్ద సంఖ్యలో  ఆవును చూసేందుకు జనం తరలివస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata to support pranab
Super star krishna relative dies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles