Tdp mla all set to join congress

TDP legislator,Pranab Mukherjee,criticising party chief,Congress,Chinnam Ramakotaiah

Disgruntled TDP legislator Chinnam Ramakotaiah is all set to join the ruling Congress. Speaking to reporters along with senior Congress MLC Paladugu Venkatrao here on Sunday, Ramakotaiah said that he would soon announce his decision on quitting the TDP.

TDP MLA all set to join Congress.gif

Posted: 07/16/2012 01:16 PM IST
Tdp mla all set to join congress

Pranabతెలుగు దేశం పార్టీలో గోడమీద పిల్లిలా ఉన్న నూజువీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చివరకు కాంగ్రెస్ లోకి దూకేశాడు. అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాకిస్తూ కాంగ్రెసు పార్టీలో చేరుతానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఆయన జగన్ వైపు వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ చివరకు కాంగ్రెస్ లో వెళుతున్నట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి పాలడుగు వెంకట్రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలలో యూపిఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకే తాను ఓటు వేస్తానని చిన్నం తేల్చి చెప్పారు. ప్రణబ్ వ్యక్తిత్వం నచ్చడం వలనే తాను ప్రణబ్ దాదాకే ఓటు వేస్తానని ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Diarrhea as a side effect of green tea
Rising visa costs may pinch it firms profits  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles