Floods in russia

floods in russia

floods in russia

17.gif

Posted: 07/08/2012 04:05 PM IST
Floods in russia

       రష్యాల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు ముంచెత్తాయి. ఈ వరదల తాకిడికి 100మందికిపైగా చనిపోయారు. వరదలు చాలాrussia ప్రాంతాలను వరదలు తుడిచి పెట్టేశాయి. నల్ల సముద్ర నౌకాశ్రయం నోవోరోసిస్క్ నుంచి వచ్చే ముడి చమురు నౌకలను నిలిపి వేశారు. విమానాలు, హెలికాఫ్టర్  ద్వారా మాస్కో నుంచి అత్యవసర బృందాలను పంపించారు. క్రిమిస్క్  పట్టణంలో 43మంది మరణించగా, జెలెండ్ జిక్ లో తొమ్మిదిమంది, నోవోరోసిస్క్ లో ఇద్దరు మృతి చెందారు.  మొత్తం 13వేల మంది ఈ వరద బాధితులు ఉన్నారని క్రాస్నోదర్ ప్రాంతీయ కార్యాలయం తెలియజేసింది. ఈ వరదలు చాలా తీవ్రంగా వచ్చాయని, దీంతో ట్రాఫిక్ లైట్లు కూడా ధ్వంసమయ్యాయని ప్రాంతీయ పోలీసు ప్రతినిధి ఇగర్ జెల్యాబిన్ మీడియాకు తెలిపారు. వరద ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా వరదలు రావడంలో ప్రజలు తమ వస్తువులను కూడా కాపాడుకోలేకపోయారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uttar pradesh cm akhilesh yadav facing
Babri maszid demolition issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles