Nacharam ci srinivasarao suspended cbi jd call data case

Nacharam CI Srinivasarao suspended : CBI JD Call Data case

Nacharam CI Srinivasarao suspended : CBI JD Call Data case

Nacharam CI Srinivasarao suspended  CBI JD Call Data case.gif

Posted: 06/29/2012 04:16 PM IST
Nacharam ci srinivasarao suspended cbi jd call data case

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ, లీడ్ ఇండియా కార్యకర్త అయిన వాసిరెడ్డి చంద్రబాల కాల్ డేటా వ్యవహారంలో అరెస్టుల పర్వం మొదలైంది. కాల్ డేటా వ్యవహారం కేసును డీజీపీ సీఐడీకి బదిలి చేయడంతో వారు ఈ కేసులో దూకుడు పెంచారు. ఈ వ్యవహారం హస్తం ఉన్న నాచారం సీఐ శ్రీనివాస్ రావును సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ద్వారాకా తిరుమల రావు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సీఐడీ పోలీసులు శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. కాల్ డేటాని మీడియా ద్వారా బహిర్గతం చేసిన సాక్షి విలేఖరి యాదగిరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఈ వ్యవహారానికి సహకరించిన బీఎస్ఎన్ఎల్ అధికారులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp telangana forum oppose rayala telangana
20 dead bodies found in a lake in mahaboob nagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles