20 naxalites killed in encounter

Raipur,Naxalites,Encounter,CRPF,Chhattisgarh

In a major crackdown by CRPF, at least 20 Naxalites, including a woman, were killed in a fierce overnight encounter in the dense jungles of Dantewada in Chhattisgarh

20 Naxalites killed in encounter.gif

Posted: 06/29/2012 01:04 PM IST
20 naxalites killed in encounter

encounter-in-Chhattisgarhఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిహేడు మంది నక్సలైట్‌లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) జవాన్లు శుక్రవారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీరి మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్‌లను రాష్ట్ర రాజధాని రాయపూర్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరు జవాన్‌లకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఇంకా ఎదురు కాల్పులు జరుగూనే ఉన్నట్లుగా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  20 dead bodies found in a lake in mahaboob nagar
Lakshmidevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles