South africa student innovation

south africa student innovation

south africa student innovation

37.gif

Posted: 06/24/2012 04:55 PM IST
South africa student innovation

     6e శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇవేనోమో. స్నానం చేయడానికి బద్ధకిస్తున్న వారికి ఓ జిగురు ద్రవం పుట్టుకొచ్చింది. దాన్ని ఒంటిపై రాసుకుంటే చాలట క్రిములు చనిపోయి చర్మం నిగనిగలాడుతుందట. అంతేకాదు స్నానం చేయకున్నా సరే శరీరం నుంచి ఘుమఘుమలాడే సువాసన వెదజల్లుతుంది. స్నానానికి నీరు దొరక్క పోతే ఇది ఉపయోగపడుతుందని తయారీ దారురులు చెబుతున్నారు. ఇంతకీ ఈ డ్రై బాత్ జెల్ ను తయారుచేసింది ఎవరో తెలుసా దక్షిణాఫ్రికాకు చెందిన  డిగ్రీ విద్యార్థి.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Olympic torch relay in london
War continues in syria  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles