Pvr groupsmd gupta arrest

PVR groupsMD gupta arrest

PVR groupsMD gupta arrest

PVR groupsMD gupta arrest.gif

Posted: 06/23/2012 07:57 PM IST
Pvr groupsmd gupta arrest

పీవీఆర్ గ్రూప్ సంస్థల భాగస్వామి అయిన సంజయ్ గుప్తాను పోలీసులు డిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ఇతడు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన డీఎల్ఎఫ్ సంస్థకు 300 కోట్లకు టోకరా ఇచ్చినట్లు పిర్యాదు ఉన్నాయి. ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి తప్పించుకొని చాలా కాలంగా పరారీలో ఉన్న పివిఆర్ మాల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరీ శంకర్ గుప్తా ఎట్టకేలకు హైదరాబాదు నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు చిక్కాడు. రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ సంస్థను మోసం చేశారనే ఆరోపణపై గౌరీశంకర్ గుప్తాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సిసిఎఎస్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anam viveka halchal with nithya menon
Pranab to resign tomorrow as fm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles