Lakshmi parvathi fire on chandrababu

tdp, tdp leader, chandra babu, ntr, bala krishna, hari krishana, Lakshmi Parvathi, Fire, Chandrababu, Babu

tdp, tdp leader, chandra babu, ntr, bala krishna, hari krishana, Lakshmi Parvathi, Fire, Chandrababu, Babu

Lakshmi Parvathi Fire on Chandrababu.gif

Posted: 06/06/2012 05:28 PM IST
Lakshmi parvathi fire on chandrababu

Laxmi-Parvathiదివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భార్య, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ... దేశంలో చంద్రబాబునాయుడుని మించిన గజ దొంద ఇంకెవరూ లేరనీ, కేసుల పై విచారణ లేకుండా పోలీసులను, కోర్టులను అడ్డుకోగల సమర్థుడని, కేసుల నుండి తప్పించుకొని దర్జాగ తిరుగుతున్నాడని, బినామీల పేరుతో చంద్రబాబు వేలకోట్లు సంపాదించారని  ఘాటుగా విమర్శించారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజల్లో ఛరీష్మా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని లక్ష్మీ పార్వతి అన్నారు. కాంగగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోనే జగన్ ను వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan asks for opportunity to speak to the media
Muslim girl can marry at 15 if she attains pubertydelhi high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles