Kiran by election campaign in payakaraopeta

CM Kiran speech, CM kiran in payakaraopeta, CM kiran by election campaign, CM Kiran power punch, cm kiran punch on YSR, cm kiran kumar, cm kiran counter

CM Kiran speech, CM kiran in payakaraopeta, CM kiran by election campaign, CM Kiran power punch, cm kiran punch on YSR, cm kiran kumar, cm kiran counter

Kiran by election campaign in payakaraopeta.gif

Posted: 06/01/2012 05:26 PM IST
Kiran by election campaign in payakaraopeta

cm-kiranసీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన మాటలకు కాస్త పదును పెట్టాడు. పదవి పోతుందనే భయమో లేక, అధిష్టానం పెద్దల దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడో కానీ సీఎం ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నాడు. నిన్న జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో మాకు ఇతరుల పై కక్ష్యలు ఉంటే జగన్ తో పాటు చంద్రబాబును జైలుకు పంపించేవాళ్ళం అని అన్నారు.

తాజాగా పాకాయరావు పేట రోడ్ షో పాల్గొన్న మఖ్యమంత్రి మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక నేరాలకు పాల్పడ్డ జగన్ ని జీవిత ఖైదు తప్పదని, ఆయన చేసిన నేరానికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష తప్పదని తీవ్రస్థాయిలో మండి పడ్డారు. వైఎస్ అనే మహావృక్షాన్ని కాంగ్రెస్ పెంచి పోషించని, దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎందుకు నరుక్కుంటుందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే వైఎస్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jail officials did not gave permission to ys bharathi
Tsr steps up election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles