Bomb rumors in bejawada

bomb rumors in bejawada

bomb rumors in bejawada

25.gif

Posted: 05/27/2012 03:27 PM IST
Bomb rumors in bejawada

      విజయవాడ లో బాంబు వార్త కలకలం రేపింది. దుర్గ గుడిలో, ఐనాక్స్ థియేటర్ లో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్ కాల్ సంచలనం సృష్టించింది. దీంతో ఇంద్రకీలాద్రిని పోలీసులు ఆమూలాగ్రం సోధించారు.  సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసింది. అంతేకాదు థియేటర్ పరిసరాల్లోనూ కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లోనూ పోలీస్ జాగిలాలతో పరిశీలించారు. దీంతో ఒక్కసారిగి ప్రశాంతంగా ఉన్న బెజవాడ బెంబేలెత్తిపోయింది. మొత్తానికి ఈ వార్తలన్నీ అవాస్తవాలని నిర్థారించటంతో ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chirranjeevi by elections campaign
Bharath bandh on 31st of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles