Tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr

tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr,chandrababu naidu,tdp chandrababu naidu vs trs k

tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr

chandrababu.gif

Posted: 05/24/2012 10:37 AM IST
Tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr

tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr

పార్టీ ఏర్పాటైన 11సంవత్సరాలలో ఏనాడైనా ప్రజాసమస్యల కోసం పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. సీట్ల కోసం కెసిఆర్, అధికారం కోసం జగన్ తాపత్రయపడిన కారణంగానే ప్రస్తుత ఉప ఎన్నికలు వచ్చాయని, తరుచుగా వచ్చే ఉప ఎన్నికలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని వీరు గమనించడంలేదని విమర్శించారు. పదేపదే ఉపఎన్నికలకు కారణమవుతున్న టిఆర్‌ఎస్ ఏం వెలగబెట్టిందో స్పష్టం చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాజీనామాలు చేసి ఏం సాధించారో చెప్పాలని అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో ఉపఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న చంద్రబాబు టిఆర్‌ఎస్‌పై నిప్పులు కురిపారు. పేదలపక్షాన పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న టిఆర్‌ఎస్ అవినీతిపరుడైన వైఎస్ జగన్‌కు మాత్రం రెడ్‌కార్పెట్ పరుస్తోందని ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ వసూల్‌రాజాల పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్, జగన్ తోడుదొంగలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ను ఏమి అనడని, జగన్ కిరణ్‌ను తిట్టడని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టిఆర్‌ఎస్, ఇంకోవైపు వైఎస్సార్ సిపి కుమ్మక్కై రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజాభిమానంతో పుట్టిన టిడిపిని దెబ్బతీయడం ఎవరితరం కాదని అన్నారు. కాంగ్రెస్ కుళ్లిపోయిన పార్టీ, పతనావస్థకు చేరుకుందని, ఉప ఎన్నికల్లో తప్ప అసలు ఎన్నికల్లో గెలిచే సత్తా టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tsr image a big boost
Geeta basra and harbhajan singh to marry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles