Petrol price hike of rs 750 per litre

Rupee depreciation,petrol prices,Jaipal Reddy,diesel

Petrol in Delhi currently will be priced at Rs 73.14. While petrol will now cost Rs 77.69 per liter in Kolkata, the price in Mumbai will be Rs 78.16

petrol price hike of Rs 7.50 per litre.gif

Posted: 05/23/2012 07:35 PM IST
Petrol price hike of rs 750 per litre

Petrol-Rateఅధికారంలోకి వచ్చినప్పటి నుండి సామాన్యుల నడ్డి విరుస్తున్న యూపీఏ ప్రభుత్వం మరో సారి నడ్డి విరించింది. ఈసారి భారీగా పెట్రోలు రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కంపెనీలకు వత్తాసు పాడుతూ లీటరుకు 7.50 పైసలు పెంచింది. ఇందులో విశేషమేమిటంటే... ఆయిల్ కంపెనీలు పెంచమన్న దానికి కంటే ఎక్కువ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రీయ ఆయిల్ కంపెనీలు 6.28 పెంచమంటే వీరు 7.50 పెంచి తన ప్రతాపాన్ని చూపారు. రాష్ట్రంలో పన్ను రూపేణా మరికొంత అదనపు బాదుడు తప్పకపోవడంతో ఈ పెంపునకు మరికొంత మొత్తం చేరి అది రూ.9కి చేరుకుంటుంది. మొత్తంగా రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.82కు చేరుకోనుంది. ఈ రేట్లు ఈ రోజు అర్థరాత్రి నుండే అమలు కానునన్నాయని జైపాల్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister for secondary education k parthasarathi
Andhra pradesh cm express grief over demise of ministers mother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles