Chief minister nitish kumar convoy attacked in buxar

Bihar CM Nitish, Bihar Chief Minister, Nitish Kumar, Nitish Kumar convoy, Nitish Kumar convoy attacked, Nitish Kumar convoy in Buxar.

Bihar Chief Minister Nitish Kumar convoy in Buxar was attacked with stones by Protesters. People were protesting shortage of power an

Chief Minister Nitish Kumar convoy attacked in Buxar.gif

Posted: 05/23/2012 01:08 PM IST
Chief minister nitish kumar convoy attacked in buxar

Nitish-kumarబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బక్సర్ జిల్లా చౌసా వద్ద సేవ యాత్ర చేస్తుండగా అతని కాన్వాయ్ పై రాళ్ళదాడి జరిగింది. ఈ దాడిలో ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడి చేసింది కరెంట్‌ కోత, తాగునీటి కొరత ఇబ్బందులతో ఆందోళన చేస్తున్నవారేనని అనుమానిస్తున్నారు. కాగా ఈ దాడికి సంబంధించి పలువురిని పోలీసులు అదులోకి తీసుకున్నారు. మరోవైపు సిఎం నితీశ్‌ కాన్వాయ్‌పై దాడిని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ సమర్థించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. నితీశ్‌ సర్కారుపై ప్రజల తిరుగుబాటుకు ఈ ఘటన నిదర్శమని చెప్పారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతో ఇంతో ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి నితీష్ పైనే ఇలా దాడి జరిగితే... అసలే ఏం మేలు చేయని మన రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పర్యటిస్తే వేటితో దాడి చేస్తారో మరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకనైనా మేల్కొని రాజకీయ నాయకులను నిలదీయండి....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan likely to block facebook over blasphemous material
Mother of 5 dies after drinking industrial strength vinegar for a home abortion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles