40k crore fraud in maya rule

40k crore fraud in Maya rule, Financial fraud in Maya`s statues may be Rs 40k cr, Akhilesh,

40k crore fraud in Maya rule

Maya01.gif

Posted: 05/16/2012 01:28 PM IST
40k crore fraud in maya rule

40k crore fraud in Maya rule

మాయావతి ప్రభుత్వం విగ్రహాలు, పార్క్‌ల పేరుతో రూ.40 వేల కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లక్నోలో ఆరోపించారు. లక్నో, నోయిడాల్లో ఈ ఏనుగు విగ్రహాలు, మెమోరియల్ పార్క్‌లను నెలకొల్పే బాధ్యతలను చూసే గోమతినగర్‌లోని రాజకీయ నిర్మాణ్ నిగమ్ (ఆర్‌ఎన్‌ఎన్) కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆర్థిక అవకతవకలపై వివరాలను సేకరించారు. ‘‘ఈ ఖర్చును చిన్నదిగా చేయొద్దు. ఈ గోల్‌మాల్ చాలా విస్తృతంగా ఉంది’’ అని సీఎం అఖిలేశ్ మీడియాతో అన్నారు. రూ.5 లక్షలు కూడా విలువ చేయని విగ్రహాన్ని రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు.

40k crore fraud in Maya rule

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Female foeticide woman doctor caught while she was allegedly aborting girl child in haryana
Sridevi with daughter jhanvi at a show of wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles