China accuses dalai lama of deceit

China accuses Dalai Lama of deceit,Beijing, China, news, Dalai Lama, Tibet

China accuses Dalai Lama of deceit

Dalai.gif

Posted: 05/15/2012 04:13 PM IST
China accuses dalai lama of deceit

China accuses Dalai Lama of deceit

ఒకవేళ దలైలామా అనారోగ్యంతో మరణించినా విష ప్రయోగం జరిగిందనే ప్రచారం జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. తనను హతమార్చేందుకు మహిళా ఏజెంట్లకు చైనా శిక్షణ ఇస్తోందంటూ దలైలామా చేసిన ఆ రోపణలను ఆ దేశం తోసిపుచ్చింది. ఈ ఏడాది కొత్త నాయకత్వాన్ని కమ్యూనిస్టు పార్టీ ఎన్నుకోనున్న నేపథ్యంలో దలైలామా ఇలాంటి ఆరోపణలతో మాయోపాయాలు పన్నుతున్నారని చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. 'దలైలామాను తప్పించాలంటే అంత దీర్ఘసమయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా ఈ వయసులో ఆయనపై అటువంటి చర్య తీసుకుంటే మూర్ఖత్వమే అవుతుంది' అని తన సంపాదకీయంలో తెలిపింది. ఏజెంట్లను నియమించి ఆయనపై విషప్రయోగం చేయడంవల్ల చైనాకు ఒరిగేదేమీ లేదని పేర్కొంది. దలైలామా ఆరోపణలు పూర్తి అవాస్తవమని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now a nappy application for sleepless parents
A raja gets bail to walk out of tihar jail after long time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles