Child actor taruni sachdev dies in plane crash

Vellinakshatram,Taruni Sachdev,Sathyam,paa,Kya Aap Paanchvi Pass Se Tez Hain,amitabh bachchan,abhishek bachchan

Fates cruel hands crushed Taruni Sachdevs dreams on Monday when a 20-seater plane slammed into a cliff in Jomsom, western Nepal killing thirteen Indians and two crew members

child actor Taruni Sachdev dies in plane crash.gif

Posted: 05/15/2012 02:46 PM IST
Child actor taruni sachdev dies in plane crash

Taruni_Sachdevనిన్న నేపాల్ లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదం మృతుల్లో ప్రముఖ బాల నటి తరుణి సచ్ దేవ్, ఆమె తల్లి మరణించారు. తరుణి సచ్‌దేవ్ అమితాబ్ బచ్చన్ పా సినిమాలో నటించింది. అంతే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లో ఇతర సినిమాల్లో కూడా నటలించింది.. ఈమె నటించిన వాణిజ్య ప్రకటన ‘రస్నా’ యాడ్ ప్రాచుర్యం పొందింది.  ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖలు ఒక్క సారిగా దిగ్బాబ్రాంతికి గురయ్యారు. పలువురు తమ సంతాపాన్ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A raja gets bail to walk out of tihar jail after long time
Tiff over rs 40 man kills brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles