Pratibha patil gives up post retirement home in pune

the rest,The National,Pratibha Patil,post retirement Pune home,CONTROVERSIAL

President Pratibha Patil has decided to forgo the proposed accommodation in Pune for her after retirement

Pratibha Patil gives up post-retirement home in Pune.GIF

Posted: 04/28/2012 02:04 PM IST
Pratibha patil gives up post retirement home in pune

Pratiba-patilతన పదవీకాలం ముగిసిన తరువాత తన శేష జీవితాన్ని పూణెలోని ప్రతిపాదిత నివాసంలో ఉండేందుకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీని పై వస్తున్న విమర్శలకు సానుకూలంగా తెరదించారు. వదులుకోవాలని నిర్ణయించారు. పదవీ విరమణాంతరం ఉండేందుకు సిద్ధం చేస్తున్న ఈ భవంతిని రక్షణ శాఖ భూమిలో నిర్మిస్తున్నట్టు మీడియాలో కథనాలు రావడం, దానిపై తీవ్ర దుమారం రేగడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రతిభ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. " జవాను వితంతువుల నివాసం కోసం కేటాయించిన భూమితో ప్రతిపాదిత నివాస భవనం అంశం ముడిపడి ఉన్నదనే విషయాన్ని రాష్ట్రపతి గుర్తించారు. ప్రతిపాదిత పుణె నివాసాన్ని వదులుకోవాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  21 year old wants sex change surgery
Sc sets up committee on norms for issuing sim cards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles