Maoists to release bjd mla on thursday

Odisha BJD MLA, Jhina Hikaka, hindustan times, news, maoist, naxals, bhubaneswar, Narayanpatna,

Maoists who have held Odisha legislator Jhina Hikaka hostage for over a month will release him on Thursday, a lawyer who fights cases for the rebels said today. Patnaik appeals to Maoists to release abducted MLA

Maoists to release BJD MLA on Thursday.GIF

Posted: 04/25/2012 11:10 AM IST
Maoists to release bjd mla on thursday

MLA-Hikakaగత నెల మార్చి 24న ఒడిశాకి చెందిన బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యే హికాకా కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. రోజుల నుండి మావోయిస్టుల చేతిలో బంధీగా ఉన్న ఎట్టకేలకు విముక్తి అలభించనుంది. గత కొన్ని రోజుల నుండి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడెలైన్ల మీద డెడ్ లైన్లు పెడుతూ వచ్చిన మావోయిస్టులు ఎమ్మెల్యేను కొన్ని కండీషన్లు పెట్టి విడుదల చేయాలని ప్రజాకోర్టులో నిర్ణయించినట్లు వార్తలు. ఎమ్మెల్యే విడుదల అయిన తరువాత తన పదవికి రాజీనామా చేయాలనే షరతుతో విచిడిపెడుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేను హికాకాను రేపు విడుదల చేస్తామని ఆంధ్రా – ఒడిశా జోనల్ కార్యదర్శి జగబంధు మీడియాకి ఓ ఆడియో టేపును విడుదల చేశారు. ఎమ్మెల్యేను విడుదల చేస్తారా లేక మళ్ళీ ఏమైనా డైడ్ లైన్ పెడతారా అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasthan cricket association
I will contest only as a jagan cadidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles