Congress mla muthyam reddy

Congress MLA Muthyam Reddy, kk, keswarao , Telangana,

Congress MLA Muthyam Reddy

Muthyam.gif

Posted: 04/21/2012 01:41 PM IST
Congress mla muthyam reddy

muthyam-reddy

ఒక కాంగ్రెస్  నాయకుడున్నాడు.  ఆయన మరో రాజ్యసభ  సభ్యుడితో  కలిసి 50 లక్షల  కరెంటు  బుగ్గలేసిండు. ఒక్కో బుగ్గ ఐదు రూపయాలు , పది రూపాయలు  ఉంటది.,  సంగ మింగేసేందుకు  వీటినేసిండ్రు. రాజ్యసభ  సభ్యుడిగా  ఉన్న కాలంలో  వీధిలైట్లకు  నిధులు మంజూరు  చేయించుకుని  అక్రమాలకు పాల్పడ్డారు.  ఈ దొంగలందరికీ జట్టు కట్టి ఎలా దోచుకుందామా అనే ధ్యాస తప్ప మరోటి లేదు.  వీధి దీపాలలో  జరిగిన  అవినీతి  భాగోతాన్ని బయటపెడతాని అంటున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China has over 1 billion cell phone users
Pithani satyanarayana minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles