Tollywood senior actor akkineni nageswara rao says

tollywood senior actor akkineni nageswara rao says..

tollywood senior actor akkineni nageswara rao says..

11.gif

Posted: 04/08/2012 01:37 PM IST
Tollywood senior actor akkineni nageswara rao says

             akiiముక్కుసూటిగా మాట్లడటంలో ఏమాత్రం మొహమాటపడని గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఆయన మాట తీరు పరిశీలించిన వారంతా ఇదే చెబుతుంటారు. ఇవాళ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన తనదైన సైలిలో ప్రసంగించారు.  తక్కువ తిని ఎక్కువ పనిచేయడం వల్ల ఆరోగ్య రక్షణతోపాటు సమాజానికి సేవ చేయగలుగుతామని ఈ ప్రముఖ నటుడు వ్యాఖ్యానించారు.
             ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కిమ్స్‌ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్డియాక్‌ ఎలక్ట్రో ఫిజియాలజీ పేసింగ్‌ మిషన్‌ను అక్కినేని నాగేశ్వరరావు కొద్దిసేపటిక్రితం ప్రారంభించారు. బైపాస్‌ సర్జరీ తర్వాత సుదీర్ఘ కాలం బతికిన వారు ప్రపంచలో ఇద్దరిలో తాను ఒకడినన్నారు. దీనికి తన జీవన విధానంతోపాటు గుండె వైద్యానికి సంబంధించి వస్తున్న ఆధునాతన వైద్య చికిత్సలే కారణమన్నారు. మితాహారం మనిషికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తాను ఆచరించి ఎంతో లబ్ది పొందానని ఎయన్నార్ వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana agitations again day after tomarrow onwards kodandaram
Pakistani soldiers buried under avalanche  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles