Supreme court says no to review of 2g licence cancellations

Supreme Court says no to review of 2G licence cancellations,Videocon Telecommunications,Unitech Wireless (TN) Pvt Ltd,Tata Teleservices,Supreme Court,Sistema Shyam Teleservices,Sistema,S Tel,money laundering,Manmohan Singh,Idea Cellular,Etisalat DB Telecom Pvt Ltd,A Raja,2G scam,2G Licence Cancellation Review Petition

Supreme Court says no to review of 2G licence cancellations

Supreme.gif

Posted: 04/05/2012 01:17 PM IST
Supreme court says no to review of 2g licence cancellations

Supreme Court says no to review of 2G licence cancellations

2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఇంతకు ముందు తాము ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ దాఖలయిన మొత్తం 11 రివ్యూ పిటిషన్లలో పది పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ‘ముందు వచ్చిన వారికే ముందుగా లైసెన్సులు’ అనే ప్రభుత్వ విధానం రాజ్యాంగ వ్యతిరేకమైనదని పేర్కొంటూ గత ఫిబ్రవరి 2న 122 లైసెన్సులను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను మాత్రం ఈ నెల 13న విచారించాలని న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వి, కెఎస్ రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పది రివ్యూ పిటిషన్లలో మాజీ టెలికాం మంత్రి ఎ రాజా దాఖలు చేసిన పిటిషన్, ఏడు టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి. 2జి లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రయల్ కోర్టులో విచారణలో ఉన్న తన కేసుపై ప్రభావం చూపిస్తుందన్న రాజా భయాలు అర్థం లేనివని బెంచ్ వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Azad tells andhra troika to be good boys
Resting graeme smith was important for national interest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles