Minister raghuveera reddy

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Minister Raghuveera reddy.gif

Posted: 04/03/2012 01:49 PM IST
Minister raghuveera reddy

Raghuveeraమన రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అప్పడప్పుడు సరదా పనులతోపాటు మంచి పనులు కూడా చేస్తుంటాడు.  ఈయన మొన్న శ్రీరామనవమి సందర్భంగా కబడ్డీ ఆడి అందరినీ ఆశ్చర్య పరిచారు. నిన్న ఆయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో 71 జంటలకు సామూహిక వివాహాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంజావధూత స్వామీజీ, సినీహీరో జగపతిబాబు పాల్గొన్నారు. ఈ జంటలకు నంజావధూత స్వామీజీ, జగపతిబాబు చేతుల మీదుగా తాళిబొట్లు, కాలిమెట్టెలు, నూతనవస్త్రాలు అందజేశారు. ఈయన కుటుంబీకులు గత 30 ఏళ్ళుగా సామూహిక వివాహాలు చేస్తూ వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grass with mahatma gandhi blood for sale
Dasari fires on telugu film industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles