Man accused of beating dog to death

man accused of beating dog to death,

man accused of beating dog to death

dog.gif

Posted: 03/27/2012 10:52 AM IST
Man accused of beating dog to death

man accused of beating dog to death

కుక్కను కొట్టాడని ఓ యువకుడిపై కిరోసిన్ పోసి తగుల బెట్టి అమానుషంగా హతమార్చిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జరిగింది. నాలుగు రోజుల కిందటే సంఘటన జరిగినా బాధితుడు చికిత్స పొందుతూ తుది శ్వాస వదలడంతో ఇప్పుడు బయటపడింది. ఈనెల 22వ తేదీన జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయ.. పక్క పక్కన ఇళ్లు గల దుర్గమ్మ, అమృత, నర్సింలకు చెందిన కుక్క గుడుపల్లి మల్లేశం (19) అనే వ్యక్తి ఇంటిలోని వెళ్లి అక్కడున్న బకెట్‌లో నీరు తాగింది. దీంతో ఆగ్రహించిన మల్లేశం కుక్కను కొట్టాడు. ఇది గమనించిన దుర్గమ్మ, అమృత, నర్సింలు మల్లేశంను బాగా కొట్టి అంతటితో ఆగకుండా అతనిపై కిరోసిన్ పోసి మానవత్వం లేకుండా తగులబెట్టారు. బాధితుడు గత నాలుగు రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచాడు. సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన మృతును కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఘటన మాత్రం బాధితుడు మరణించిన తర్వాత బయటకు పొక్కడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charans racha movie working stills
Army chief general vk singhs claim rocks parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles