Punjab government cautious on rajona s execution

Punjab government cautious on Rajona’s execution,balwant singh rajoana, balwant singh, punjab government, shiromani akali dal, punjab congress, beant singh case, beant singh assassination case, punjab, punjab news, punjabi news, punjab online news

Punjab government cautious on Rajona’s execution

Punjab.gif

Posted: 03/20/2012 01:48 PM IST
Punjab government cautious on rajona s execution

మరణశిక్ష పడిన ఖైదీని ఉరి తీసేందుకు పంజాబ్లోని పటియాలా కేంద్రీయ కారాగారం సూపరింటెండేంట్ నిరాకరించారు. పంజాబ్ జైళ్ల నిబంధనల ప్రకారం జైల్లో తలారీ లేకపోతే సూపరింటెండేంట్ తలారీ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. 1995 అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యలో దోషిగా తేలిన బబ్బర్ ఖల్సా రాజోనాను మార్చి 31న ఉరితీయాలా.. వద్దా అనే విషయమై పంజాబ్‌లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఆ సంఘటన పంజాబ్‌లో జరగలేదని, వేరే కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినందున ఆ విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ ప్రభుత్వమేనని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అంటున్నారు. తలారి లేనందున జైలు సూపరింటెండెంటే ఉరి తీయాలని నిబంధనలు చెబుతుండగా.. ఆ పని చేయడానికి బదులు ఉద్యోగం మానేసి వెళ్లిపోతానని ఆ సూపరింటెండెంట్ అంటున్నారు.జైలు సూపరింటెండెంట్ రాజన్ కపూర్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. అతడిని ఉరి తీసి సిక్కుల ఆగ్రహానికి కారణం కావడం కంటే, ఉద్యోగం వదిలేయడమే తనకు శ్రేయస్కరమని జైళ్ల శాఖ డీజీపీతో ఆయన అన్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dont start taking sleeping pills jaswant tells pranab
Bill gates daughter holding holiday iphone cited concern about  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles