Effect of meat dairy on heart health

Effect of meat, dairy on heart health

Effect of meat, dairy on heart health

meat.gif

Posted: 03/20/2012 10:47 AM IST
Effect of meat dairy on heart health

Effect of meat, dairy on heart health

రెగ్యులర్‌గా మాంసం తీసుకోవడం వల్ల గుండె జబ్బు ప్రమాదంతో మరణించే అవకాశముందని కొత్త పరిశోధన వెల్లడించింది. మరణించే ప్రమాదం పెరగడానికి, మాంసం తీసుకోవడానికి మధ్య ఉన్న సంబంధంపై జరిగిన అధ్యయనంలో ఇది మొదటిది. అంతేకాక ఇతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయని అమెరికా అధ్యయనం పేర్కొంది. 1,20,000 మంది స్త్రీ, పురుషులకు చెందిన సమాచారాన్ని 30 ఏళ్లపాటు అనుసరించారు. దీన్ని బొస్టన్‌లోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ పరిశోధకులు విశ్లేషించారు. 'రెగ్యులర్‌గా మాంసం తీసుకోవడం, ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన దాన్ని తీసుకోవడం వల్ల త్వరగానే మరణించే అవకాశం గణనీయంగా ఉంటుందనడానికి ఈ అధ్యయనం ఒక సాక్ష్యం' అని హార్వర్డ్‌ స్కూల్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ఫ్రాంక్‌ యు తెలిపారు. అధ్యయన కాలంలో సుమారు 24,000 మంది చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bill gates daughter holding holiday iphone cited concern about
Julakanti srinivasa reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles