Brilliant kohli 183 masterminds a great win

Brilliant Kohli (183) masterminds a great win,Nishad Pai Vaidya, Virat Kohli, Rohit Sharma, Virat Kohli Articles, Rohit Sharma Articles, Sachin Tendulkar, MS Dhoni, Rahul Dravid, VVS Laxman

Brilliant Kohli (183) masterminds a great win

Kohli.gif

Posted: 03/19/2012 02:38 PM IST
Brilliant kohli 183 masterminds a great win

Brilliant Kohli (183) masterminds a great win

భారత్ తరఫున వన్డే మ్యాచ్‌ల్లో 183 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్లు వెంటనే జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 1999లో శ్రీలంకతో టాంటన్‌లో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ 183 పరుగులు చేశాడు. ఏడాది కాలం తర్వాత 2000లో జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. 2005లో శ్రీలంకతో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోని 183 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండేళ్ల తర్వాత 2007లో భారత కెప్టెన్ అయ్యాడు. మరి విరాట్ కోహ్లి 2012లో పాకిస్థాన్‌పై ఢాకాలో 183 పరుగులు సాధించాడు. ఇదే సెంటిమెంట్ కొనసాగితే ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి త్వరలో కెప్టెన్ అవుతాడేమో! వేచి చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I could have become delhi police chief had i compromised
Ishtam hero charan dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles