Srenu talking after 13 years

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Srenu talking after 13 years.gif

Posted: 03/13/2012 05:03 PM IST
Srenu talking after 13 years

Sreenuఈ లోకంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మన కళ్ళముందే జరుగుతుంటాయి. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది.  గలగలా మాట్లాడుతూ ఎన్నో కబుర్లు చెప్పే శ్రీనుకి పదోతరగతి చదువుతున్న సమయంలో బాగా జ్వరం వచ్చింది. నాలుగు రోజుల పాటు మూసిన కన్ను తెరవలేదు. ఆసుపత్రి మంచం మీద పడుకుని ఉన్న శ్రీను ఓ రోజు తల్లి శాంతమ్మకు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. ఎంతకీ మాట రాలేదు. చివరకు తనకు మాటలు రావడం లేదని సైగలతో చెప్పాడు. దాంతో తల్లి గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఆ తరువాత పెద్ద డాక్టర్లకు చూపించారు. ‘తీవ్రమైన జ్వరం రాడటం వల్ల మెదడులో స్పీచ్ సెంటర్ కి వెళ్లే రక్తనాళాలు దెబ్బతిని రక్త ప్రసరణ సరిగా జరగక పోవడం వల్ల ఇలా మాట పడిపోయింది అని తేల్చారు వైద్యులు.

చిత్తూరు జిల్లా మలకచెరువు గ్రామానికి చెందిన శ్రీను ఆ రోజు నుండి మూగవాడై పోయాడు. అయినా పట్టుదలతో డిగ్రీ వరకూ చదివాడు. తర్వాత నుండి అతని తండ్రి నడిపే టీ కొట్టులో ఉంటూ సహాయపడుతున్నాడు. గతనెల పెళ్లి కూడా నిశ్చయమైంది. ఈ మధ్య ఓ రోజు ఉన్నట్లు ఉండి శాంతమ్మ అమ్మా.... అనే పిలుపుతో ఉలిక్కి పడింది. ఎవరా అని తిరిగి చూసింది. ఆశ్చర్యం తన కొడుకు.... పదమూడేళ్ళ తరువాత మాట్లాడగలుతున్నాడు అని ఆ తల్లి తెగ సంబరపడి పోతుంది. ఇప్పుడా కుటుంబంలో సంతోషానికి అవధులు లేవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manoj gautham
Rahul dravids superstitions and his moment of anger  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles