Bangalore metropolitan court judge attacked and chamber damaged by lawyers

bangalore metropolitan court judge attacked and chamber damaged by lawyers, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

judge-1.gif

Posted: 03/02/2012 05:44 PM IST
Bangalore metropolitan court judge attacked and chamber damaged by lawyers

బెంగళూరులో సిటీ సివిల్ కోర్టులో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వీరంగం చేసిన లాయర్లు కోర్టులో జడ్జి మీదకు కూడా దాడికి దిగి ఆయన ఛేంబర్ ని ధ్వంసం చేసారు.

ఈరోజు బెంగలూరు లో లాయర్లు శివాలెత్తారు. చట్టం పరిధిలో న్యాయవాదిగా వృత్తిలోకి దిగినవారు ఇప్పుడు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుని సిటీ సివిల్ కోర్టులో మెట్రోపోలిటన్ జడ్జ్ బూదీహాళ్ మీద దాడి చేసిన ఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం డిఎస్ పి రమేష్ మీద, ఇతర పోలీసుల మీదా దాడికి దిగారు. అందులో గాయపడ్డ హెడ్ కాన్ స్టబుల్ చికిత్స పొందుతూ మరణించాడు. మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. 30 కెమేరాలను 6 టివి ఛానెల్స్ కి చెందిన వ్యాన్ లను ధ్వంసం చేసారు. పోలీసు వాహనాలకు కూడా నిప్పంటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Orange fruit grapes fruits
Police constable died in lawyers attack at bangalore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles