New asteroid could hit earth in 2040

Asteroid, NASA, US, UN, World, Scientists, Earth

A new asteroid, identified by NASA, could potentially hit the earth on February 5, 2040, even though it is much smaller than the one - nine miles across - which wiped out the dinosaurs 65 million years ago

New asteroid could hit earth in 2040.gif

Posted: 03/01/2012 12:23 PM IST
New asteroid could hit earth in 2040

asteroidభూమి పుట్టినప్పటి నుండి ఉల్కాలు(అస్టరాయిడ్స్) భూమి దగ్గరికి రావడం కొంత గ్యాప్ మెయింటేన్ చేసి వెళ్ళిపోవడం జరుగుతూనే ఉంది. కానీ నాసా గుర్తించిన కొత్త ఉల్కా గురించి తెలుసుకుంటే కొంత టెన్షన్ కలగవచ్చు. నాసా వివరాల ప్రకారం ఈ కొత్త ఉల్క 2040 ఫిబ్రవరి 5వ తేదీన భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందట. ఒక మైలులో తొమ్మిదో వంతు పొడవున్న ఈ ఉల్క చిన్నదే అయినా దాని వేగం భూమికి నష్టాన్ని కగిలించవచ్చని వారి అభిప్రాయం. ఈ ఉల్క గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సమయం పడుతుందని 2013 – 16 మధ్య కాలంలో దానికి గురించి తెలియవచ్చని వారు తెలిపారు.

ఈ అస్టరాయిడ్ పరిమాణం 330 నుండి 3300 ఫీట్ల వరకు ఉండవచ్చని ఒకవేల అది భూమిని ఢీ కొడితే... ఒక నగరాన్ని పూర్తిగా నష్ట పరచగలదట. ఇలా జరగకుండా ఒక దశలో న్యూక్లియర్ బాంబును వినియోగించాలనే ఆలోచన కూడా కలిగిందట.  అయితే న్యూక్ పెట్టి పేల్చేస్తే... ఉల్క విస్పోటనం జరిగి ఉల్క ముక్కలు భూమిపైన పడితే మరింత నష్టం జరగవచ్చని ఆ ఆలోచనని విరమించుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mitt romney sweeps in michigan and arizona
Liquor syndicate member nunna venkata ramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles