Youth interest in the political process

Many people often ask what can be done to get the nation’s youth more interested in the political process.

Many people often ask what can be done to get the nation’s youth more interested in the political process.

Youth interest in the political process.gif

Posted: 02/29/2012 08:38 PM IST
Youth interest in the political process

మన దేశంలో జరుగుతున్న అవినీతి వలనో లేక రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షో తెలియదుకానీ మన దేశ యువత రాజకీయాల్లోకి రావాలనే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందట. సెంటర్ ఆఫ్ స్టడీస్ ఫర్ డెవలపింగ్ సొసైటీ,, జర్మనీకి చెందిన కేఏఎస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ నిజం బయటపడింది.

వారు 2,565 మంది పై సర్వే నిర్వహించి నివేదికను రూపొందించారు. 90 వ దశకం మధ్య కంటే ప్రస్తుత యుతవ రాజకీయాలపై మక్కువ ప్రదర్శిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. 18-33 ఏళ్ళ మధ్య వారిలో 52 శాతం మంది రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిపారు. 1996లో ఇది కేవలం 37 శాతమే ఉండటం గమనార్హం. వారసత్వ రాజకీయాలను 53 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకించారు. 69 శాతం మంది ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆసక్తి ఉన్నా రాజకీయ కుటుంబ నేపథ్యం లేనందున అవకాశం ఉండదేమోనని పలువురు అభిప్రాయ పడ్డారు. ఏదైతేనేమీ యువత రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష ఉండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Opposition attempt to impose upon speaker flayed by sridhara babu
Speaker accepted mp mekapati resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles