Ys viveka trying for rajyasabha post

Former minister YS Vivekananda Reddy trying for Rajyasabha post. He was met CM Kiran Kumar Reddy today.ys vivekananda reddy, kiran kumar reddy, congress, sonia gandhi, hyderabad

Former minister YS Vivekananda Reddy trying for Rajyasabha post. He was met CM Kiran Kumar Reddy today.ys vivekananda reddy, kiran kumar reddy, congress, sonia gandhi, hyderabad

YS Viveka trying for Rajyasabha post.gif

Posted: 02/25/2012 03:34 PM IST
Ys viveka trying for rajyasabha post

Vivekananda-reddyదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మళ్ళీ పదవి కోసం పాకులాడుతున్నాడు. అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఉప ఎన్నికల్లో వైయస్సార్పీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వదిన అయిన వై,యస్. విజయమ్మ పై పోటీ  చేయడం కోసం తన ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనీమా చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓడి పోవడంతో ఏ పదవి లేక ఖాళీగా ఉన్న వివేకానంద రెడ్డి గత కొన్ని రోజులుగా పదవి కోసం పావులు కదుపుతున్నారు.

కాగా ఇటీవల ఢిల్లీ వెళ్ళిన వివేకానంద రెడ్డి అక్కడ కూడా అధిష్టానాన్ని తనకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించానని మీడియాకు చెప్పారు. తాజగా ఇవాళ ఆయన సీఎం క్యాంపు ఆపీసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని కలిశారు. రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ తరుపున సీటు ఆశిస్తున్నానని ఆయనకు చెప్పినట్లు సమాచారం. దీనిపై మీడియాతో మాట్లాడిన వివేకా తాను విన్న వించిన దానికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. తాను పదవి ఆశించి ఈ సీటు అడగటం లేదని తన నియోజక వర్గం కార్యకర్తల కోసమే అడిగానని ఆయన అన్నారు. తాను జగన్ పార్టీలో చేరబోనని కూడా ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nelson mandela health very critical
Yuosuf fires son kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles