Gandra venkataramana reddy whiph

gandra venkataramana reddy whiph , TRS MLA, Congress party, Congress party ticket,TRS MLA, KTR, Harish Rao,

gandra venkataramana reddy whiph

gandra.gif

Posted: 02/22/2012 01:38 PM IST
Gandra venkataramana reddy whiph

కాంగ్రెస్ పార్టీ తరపున స్టేషన్ ఘన్ పూర్ స్థానానికి  పోటీచేస్తున్న  రాజారపు ప్రతాప్ కు తెరాస ఎమ్మెల్యేలు  ఆల్ ద బెస్ట్  అని చెప్పారు.  ఆసక్తికరమైన  ఈ సన్నివేశం  శాసనసభ  ఆవరణఓ  చోటు చేసుకుంది. ఛీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్టేషన్ ఘన్ పూర్ కు  చెందిన రాజారపు ప్రతాప్ ను వెంటబెట్టుకొని సీఎల్సీ కార్యాలయానికి  వెళ్తుండగా తెరాస నేతలు కేటీఆర్, ఈటెల రాజేందర్ , హరీశ్ రావు, నారదాసు లక్ష్మణరావు తదితరులు  ఎదురుపడ్డారు.  తనతో ఉన్న  ప్రతాప్ ను గండ్ర వారికి పరిచయం చేశారు. ఉప ఎన్నికల్లో  ప్రతాప్ కు  టిక్కెట్ దక్కే అవకాశం ఉందని చెప్పారు.  త్వరలో ఎన్నికలు జరగనున్నందున శత్రువు  ఎవరో తెలిసి ఉండడం మంచిదని, అందుకే  పరిచయం చేస్తున్నా అని గండ్ర నవ్వుతూ  అన్నారు.  తెరాస ఎమ్మెల్యేలు  కూడా నవ్వుతూనే ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thirimanne
Trs mlas suspended from assembly for 2 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles